20.12.25

టీటీడీకి రూ.38 లక్షలు విరాళం donation


అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం శుక్రవారం ఇండియన్ బ్యాంక్ రూ.37,97,508 టీటీడీకి విరాళంగా అందించింది


 మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ శ్రీ ప్రణేశ్ కుమార్ విరాళం డీడీని అందజేశారు.


 కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీ ఎం.సెల్వరాజ్డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రీమతి ఇందిరాతిరుమల బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాఘవేంద్ర పాల్గొన్నారు.

No comments :
Write comments