1.12.25

టీటీడీకి రూ.50 ల‌క్షలు విరాళం donation




ముంబైకు చెందిన జీన్‌బొమ్మాన్జీ దుబాష్ ఛారిటీ ట్ర‌స్టు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వ‌ర ప్ర‌సాదిని ప‌థ‌కానికి ఆదివారం రూ.50 ల‌క్ష‌లు విరాళం అందించింది.


 మేర‌కు  ట్ర‌స్టు సీఎఫ్ఓ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ కృష్ణ‌మూర్తి శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌క మండ‌పంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అంద‌జేశారు


No comments :
Write comments