17.12.25

టీటీడీకి రూ.60 లక్షలు విరాళం donation





టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.60 లక్షలు విరాళంగా అందిందిబెంగుళూరుకు చెందిన శ్రీమతి కె.యన్.నయనశ్రీమతి వి.ప్రభాశ్రీ రాజేష్శ్రీ కె.యన్.రాజేష్గుంటూరుకు చెందిన శ్రీ దేవరశెట్టి రితీష్శ్రీ దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.


 మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.

No comments :
Write comments