3.12.25

డిసెంబర్ నెలలో స్థానిక ఆలయాలలో విశేష ఉత్సవాలు local temples




డిసెంబరులో శ్రీ కపిలేశ్వరాలయం  ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు.....


•  డిసెంబరు 25 ధనుర్మాసం

•  డిసెంబర్ 28 మాస శివరాత్రి  

•  డిసెంబరు 29 నుండి జనవరి 02 వరకు తెప్పోత్సవాలు


డిసెంబర్ లో అమరావతివేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు


•  డిసెంబర్ 16 నుండి జనవరి 15 తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు

ప్రతి రోజు ఉదయం 05 గం. నుండి 06.30 గం. వరకు తిరుప్పావై సేవస్వామి వారికి ప్రత్యేక అర్చననివేదన


  • డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశివైకుంఠ ద్వార దర్శనం


•  డిసెంబర్ 31 వైకుంఠ ద్వాదశితిరు మాడ వీధి ఉత్సవంతిరుచ్చి వాహనంపై ఊరేగింపు


దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం .....


•  డిసెంబర్ 08 పునర్వసు నక్షత్రం సందర్భంగా తిరుమంజనంశ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

•  డిసెంబర్ 12 పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి స్నపనంగ్రామోత్సవం


•  డిసెంబర్ 13 ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపనంప్రాకారోత్సవం


•  డిసెంబర్ 16 ధనర్మాసం ఆరంభం


•  డిసెంబర్ 19 - 29 తేదీ వరకు అద్యయనోత్సవాలుపగళుపత్తు ఉత్సవం


•  డిసెంబర్ 23 శ్రవణా నక్షత్రం సందర్భంగా  స్నపనంకళ్యాణోత్సవంసాయంత్రం గ్రామోత్సవం


డిసెంబర్ 30  నుండి జనవరి 08 వరకు రాపత్తు ఉత్సవములు


•  డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనంస్వామి వారు గరుడ వాహనంపై ఊరేగింపు


డిసెంబర్ లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు


•  డిసెంబర్ 04 పౌర్ణమి సందర్భంగా . 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం


•  డిసెంబర్ 19 నుండి జనవరి 08 వరకు అధ్యయనోత్సవాలు


•  డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 05 గం. నుండి త్తర గోపురం నుండి భక్తులకు ప్రవేశంగరుడ వాహన సేవ

No comments :
Write comments