టీటీడీస్థానికాలయాల్లోధనుర్మాసంసందర్భంగాడిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వతేదీవరకుప్రత్యేకకార్యక్రమాలునిర్వహించనున్నారు. డిసెంబరు 16వతేదీమధ్యాహ్నం 1.23 గంటలకుధనుర్మాసంప్రారంభమవుతుంది.
తిరుపతిలోనిశ్రీగోవిందరాజస్వామివారిఆలయంలోఉదయం 4 నుండి 5.30 గంటలవరకుసుప్రభాతంస్థానంలోతిరుప్పావైపారాయణం, ఉదయం 5.30 నుండి 6.30 భక్తులకుధనుర్మాసదర్శనంకల్పిస్తారు.
అదేవిధంగా, తిరుపతిలోనిశ్రీకోదండరామాలయంలోఉదయం 4 నుండి 5.30 గంటలవరకుధనుర్మాసకైంకర్యాలు, ఉదయం 5.30 నుండి 8 గంటలవరకుభక్తులకుధనుర్మాసదర్శనంకల్పిస్తారు.
శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారిఆలయంలో....
అప్పలాయగుంటలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారిఆలయంలోఉదయం 5 నుండి 6 గంటలవరకుసుప్రభాతంస్థానంలోతిరుప్పావైపారాయణంమరియుప్రత్యేకపూజలు , ఉదయం 6 నుండిభక్తులకుధనుర్మాసదర్శనంకల్పిస్తారు.
No comments :
Write comments