26.12.25

వారాంతపు సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు pilgrim rush




 రోజు వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం జరిగింది.


మొదట SSD టోకెన్స్ జారీ  పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారు.


 క్రమంలో  విధుల్లో ఉన్న పోలీస్టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై క్యూ లైన్ లలో పరిస్థితిని అదుపు చేసి భక్తులకు టువంటి ఇబ్బందులు తలెత్తకుండా ర్యలు తీసుకో


వడం జరిగింది.

No comments :
Write comments