4.12.25

కార్తీక పౌర్ణమి గరుడ సేవ రద్దు pournami garuda seva cancelled




తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుందికార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలునివేదనలు పూర్తి అయిన తరువా  దీపోత్సవం నిర్వహిస్తారు సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవనుసహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.


 సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామరమంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు తర్వాత వరుసగా గర్భాలయంలో ఖండంకులశేఖర పడిరాములవారి మేద్వార పాలకులుగరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధివకుళమాతబంగారుబావికల్యాణ మండపంసభ అరతాళ్లపాక అరభాష్యకారుల న్నిధియోగ నరసింహస్వామివిష్వక్సేనులుచందనం అరపరిమళం అరవెండి వాకిలిధ్వజస్తంభంబలి పీఠంక్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపంపూలబావిరంగనాయక మండపంమహాద్వారంబేడి ఆంజనేయస్వామిశ్రీవరాహస్వామి ఆలయంస్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

No comments :
Write comments