4.12.25

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం karthika deepotsavam








తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది. 


సాయంత్రం గర్భాలయంలో తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురంశ్రీ కామాక్షి అమ్మవారి లయ గోపురంధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగంశూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 


 కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మంఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నఆలయ సూపరింటెండెంట్ శ్రీ కెపి చంద్రశేఖర్అధికారులుఅర్చకులు పాల్గొన్నారు.


No comments :
Write comments