బెంగుళూరుకు చెందిన రాన్ కి ఇన్ఫ్రా సంస్థ అధినేత శ్రీ ఆర్.యం.ఈశ్వర్ నాయుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
No comments :
Write comments