23.1.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




చిత్తూరుకు చెందిన శ్రీ చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళం అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.


No comments :
Write comments