9.1.26

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేడుకగా 129వ స్నాతకోత్సవం dharmagiri veda pathasala





తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129 స్నాతకోత్సవం గురువారం వేడుకగా జరిగింది.


 సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలోని 146 విద్యార్థులను వేదఆగమస్మార్త పండితులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారుపట్టాలు పొందిన స్నాతకులు విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారుదేనికైనా అంతం ఉంటుంది కానీ విద్యకు అంతం ఉండదని తెలియజేశారు


అనంతరం వేద విద్య పూర్తి చేసుకున్న 146 మంది స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ ను అందజేశారు.


 కార్యక్రమంలో పండితులుకార్యాలయ సిబ్బందివిద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


No comments :
Write comments