టీటీడీ మాజీ సీవీఎస్వో శ్రీ దామోదర్ తన కుటుంబ సభ్యులైన శ్రీ ఈ.కృష్ణకాంత్, శ్రీ యస్.అజయ్ చౌదరిల పేర్ల మీదుగా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments