23.1.26

జనవరి 23న శ్రీవారి ఆలయంలో వార్షిక విశేషపూజ annual pooja




వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 23 తేదిన వార్షిక విశేష పూజను వైభవంగా నిర్వహించనున్నారు.


గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారుశ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లుఅర్చకులుఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవంసహస్ర కలశాభిశేకంవిషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది.


 మేరకు టీటీడీ ప్రతి ఏడాది వసం పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా నిర్వహిస్తోంది.

No comments :
Write comments