29.1.26

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి - టిటిడి జేఈవో (వైద్యం మరియు విద్య) డా. ఎ. శరత్ ttd addl eo (h&e)








టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై ఛార్ట్ లు రూపొందించాలని  టిటిడి జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్డారత్ అధికారులకు సూచించారుశ్రవణం ప్రాంగణాన్ని బుధవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూవినికిడి లోపం గల పిల్లలు శ్రవణంలో చేరగానే వీడియో రికార్డ్ చేసితదుపరి శిక్షణశిక్షణ నంతరం వెలుపలికి వెళ్లే అంశాలను వీడియో తీసి పిల్లల  సంరక్షకులకు ఇస్తే వారిలో మరింత ఆనందం న్పిస్తుందని ఆయన అధికారులకు సూచించారు. 0 - 5 వయసు పిల్లలకు శిక్షణలో వివిధ దశల పురోగతి కనిపించేలా శ్రవణం ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారుశ్రీవారి దీవెనలతో శ్రవణం సంస్థ నడుస్తోందని వారికి ధునిక పద్దతుల ద్వారా మరింత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.  టిటిడి  ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుటిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్   సూచనలతో మరిం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.


ముందుగా శ్రవణంలో పిల్లలకు శిక్షణఏర్పాట్లుసదుపాయాలను ఆయన పరిశీలించారు.  శిక్షణలో ఉన్న పిల్లలతో ముచ్చటించారుపిల్లలకు బోధిస్తున్న బోధనా పద్దతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారుమరింత సరళమై పద్దతుల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారుఅనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారుశ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చరణమాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారుపిల్లలకు శిక్షణ చాలా బావుందని వారి తల్లులు సంతృప్తి వ్యక్తం చేశారు.


 సందర్భంగా తరగతి గదులలో ఆధుని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారుడే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపాయంశిక్షణ పూర్తి అయ్యాక ఆధునిక వినికిడి పరికరాలు అందించే అంశంమెరుగైన బోధనాంశాలుబోధనా పద్దతులుస్టేషనరీస్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలు తదితర అంశాలపై డిఈవో శ్రీ టివెంకట సునీల్ టిటిడి జేఈవోకు నివేదించారు.    


 కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వెంకటేశ్వర్లుశ్రీ మనోహరంఅడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాసునీల్,  శ్రవణం ప్రాజెక్ట్ ఏఈవో శ్రీమతి అమ్ములుడిఈ శ్రీమతి సరస్వతిఉద్యోగులుసిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments