టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.
10,00,116
విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ గురువారం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో దాత అందజేశారు.
ఈ సందర్భంగా దాత శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ ను అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.
No comments :
Write comments