VIDEO
శ్రీనివాసమం గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్ సవాల్లో భాగంగా ఐదో రోజైన గురు వారం రాత్రి విశేషమైన గరుడ వా హనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది . రాత్రి 7 నుండి 9 గంటల వరకు త నకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్ వనున్నారు .
శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీ డీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యు త్ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగు నీరు, పాలు, మజ్జిగ పంపిణీ చే యనున్నారు. భక్తుల రద్దీని దృష్ టిలో ఉంచుకుని విజిలెన్స్, పో లీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫి క్కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్తో పాటు కట్టుదిట్ టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టా రు.
శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభా యాత్ర :
గరుడసేవలో స్వామివారికి అలంకరిం చేందుకు తిరుపతిలోని టీటీడీ పరి పాలన భవనం నుంచి గురువారం మధ్యా హ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీ సుకు వెళతారు.
శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరే గింపు :
అదేవిధంగా గురువారం ఉదయం 6.30 గం టలకు తిరుపతిలోని శ్రీ గోవిందరా జస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆం డాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రా రంభమవుతుంది. నగర వీధుల్లో ఊరే గింపుగా ఉదయం 11 గంటలకు శ్రీని వాసమంగాపురానికి చేరుకుంటాయి.
No comments :
Write comments