6.2.26

ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24వ తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు tondamanpuram




తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24 తేదీ వరకు జరుగనున్నాయిఫిబ్ర‌వ‌రి 15 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 16 ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయిరాత్రి 7 గంట‌ల‌కు శేష వాహన సేవ నిర్వహిస్తారుప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయిఫిబ్ర‌వ‌రి 17 హంస వాహనంఫిబ్ర‌వ‌రి 18 సింహ వాహనంఫిబ్ర‌వ‌రి 19 హనుమంత వాహనంఫిబ్ర‌వ‌రి 20 సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవంరాత్రి గరుడ సే అత్యంత వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.


ఫిబ్ర‌వ‌రి 21 గజవాహనంఫిబ్ర‌వ‌రి 22 చంద్రప్రభ వాహనంఫిబ్ర‌వ‌రి 23 ఉదయం తిరుచ్చిరాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 24 ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానంసాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారుఫిబ్ర‌వ‌రి 25 సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.


No comments :
Write comments