తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక
ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 1
వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుం
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వి
తేదీ
17-03-2026
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 8 నుం
రాత్రి – పెద్దశేష వాహనం
18-03-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
19-03-2026
ఉదయం – సింహ వాహనం
మధ్యాహ్నం - ఉగాది ఆస్థానం (మ
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
20-03-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
21-03-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం (రా.7 నుం
22-03-2026
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం - వసంతోత్సవం (మ. 3 నుండి 4 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
23-03-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24-03-2026
ఉదయం – రథోత్సవం (ఉ.8.30 గంటల
రాత్రి – అశ్వవాహనం
25-03-2026
ఉదయం – చక్రస్నానం (ఉ.10 గంటల
రాత్రి – ధ్వజావరోహణం
No comments :
Write comments