అన్నమయ్యజిల్లాగుర్రంకొండమండలసమీపంలోనితరిగొండశ్రీలక్ష్మీనృసింహస్వామివారిఆలయంలోఫిబ్రవరి 24 నుండిమార్చి 05వతేదీవరకునిర్వహించనున్నవార్షికబ్రహ్మోత్సవాలకుఫిబ్రవరి 23వతేదీనసాయంత్రం 6 గం.లకుఅంకురార్పణనిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24 నుండిమార్చి 05 వరకుజరుగనున్నబ్రహ్మోత్సవాలకుటిటిడివిస్తృతఏర్పాట్లుచేపట్టింది. అందులోభాగంగాఆలయపరిసరాలలోచలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడవీధుల్లోశోభాయమానంగావిద్యుత్, పుష్పాలంకరణలనుచేపట్టారు. బ్రహ్మోత్సవాల్లోప్రతిరోజుఉదయం 8 నుండి 9.30 గంటలవరకు, రాత్రి 8నుండి 10 గంటలవరకువాహనసేవలునిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లోవాహనసేవలవివరాలు :
తేదీ
24.02.2026
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 9.00 గంటలమధ్యమీనలగ్నంలో)
రాత్రి – హంసవాహనం,
25.02.2026
ఉదయం – ముత్యపుపందిరివాహనం
రాత్రి – హనుమంతవాహనం
26.02.2026
ఉదయం – కల్పవృక్షవాహనం
రాత్రి – సింహవాహనం
27.02.2026
ఉదయం – తిరుచ్చిఉత్సవం
రాత్రి – పెద్దశేషవాహనం
28.02.2026
ఉదయం – తిరుచ్చిఉత్సవం
రాత్రి – గజవాహనం
01.03.2026
ఉదయం – తిరుచ్చిఉత్సవం
రాత్రి – సర్వభూపాలవాహనం(సాయంత్రం 4.30 నుండి 6 గంటలవరకు)కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి10 గంటలవరకు),
గరుడవాహనం( రాత్రి 11 నుండి)
02-03-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – ధూళిఉత్సవం
03-03-2026
ఉదయం – సూర్యప్రభవాహనం
రాత్రి – చంద్రప్రభవాహనం (రాత్రి 08.30 నుండి 09.30గం.లవరకు), పార్వేటఉత్సవం( రాత్రి 09.30 - 10.00 గంటలవరకు), అశ్వవాహనం (రాత్రి 10.00 నుండి 11.30 గంటలవరకు)
04-03-2026
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 8 గంటలవరకు), చక్రస్నానం (ఉదయం 11.30 గంటలకు)
రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)
మార్చి 05వతేదీసాయంత్రం 5.30 నుండిరాత్రి 8 గంటలవరకుపుష్పయాగంనిర్వహించనున్నారు.
No comments :
Write comments