24.2.26

ఫిబ్రవరి 28 నుండి మార్చి 04 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams

 




గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 04 తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ర్పాట్లు చేపడుతోంది సందర్భంగా ఫిబ్రవరి 24 తేదీన కోయిల్ ళ్వార్ తిరుమంజనం చేపడుతారుఫిబ్రవరి 28 తేదీన సాయంత్రం 06.00 గం.లకు భగవతారాధనవిష్వక్సేనారాధనపుణ్యాహవచనంమృత్యంగ్రహణంఅంకురార్పణంగరుడ అధివాసంనివేదనబలిహరణమంగళ శాసనంతీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.


మార్చి 01 తేదీన ధ్వజారోహణం


బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 01 తేదీన ఉదయం 05 గం.లకు సుప్రభాతంపంచామృత అభిషేకంఅలంకరణనివేదనఅర్చన సేవలను స్వామి వారికి చేపడుతారుఉదయం 08 గం.కు దేవత ఆహ్వానంభేరిపూజ అనంతరం ఉదయం 09 గం.లకు మేషలగ్నంలో ధ్వజారోహణంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారుఅనంతరం ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనంసాయంత్రం 05 గం.లకు ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 07 గం.లకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.


మార్చి 02 తేదీ రాత్రి 07 గం. నుండి 09.00 గం. వరకు శాంతి ళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారుమార్చి 03 తేదీ ఉదయం 4 గం. నుండు ఉదయం 9 గం. వరకు చక్రస్నానంమహా పూర్ణాహుతిరాత్రి 7 గం.లకు గరుడ సేవరాత్రి 09.00గం.కు ధ్వజావరోహణంమార్చి 04 తేదీ సాయంత్రం 5 గం. నుండి 9.30 గం. వరకు శ్రీ పుష్పయాగంద్వాదశారాధన చేపడుతారు.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.


No comments :
Write comments