11.2.26

టీటీడీకి రూ.30 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ సాఫ్ట్ వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీ యలమంచిలి మదన్మోహన్ రావు మంగళవారం టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.


సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకుఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.


No comments :
Write comments