21.2.26

టీటీడీకి రూ.50 లక్షలు విరాళం donatlion




హైదరాబాద్ కు చెందిన శ్రీ శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.50 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.


No comments :
Write comments