VIDEO
టిటి
డి ఆధ్వర్యంలో మార్చి 9 వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహి ళా దినోత్సవం ఏర్పాట్లపై తిరు పతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల మీటింగ్ హాల్లో జెఈఓ ( విద్య , ఆరోగ్యం ) డా . ఏ శరత్ సమీక్ష ని ర్వహించారు .
ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించాలని, ఇందుకోసం టి టిడి మహిళా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూ చించారు. ఇప్పటికే ఏర్పాటు చేసి న ఆర్గనైజింగ్ కమిటీ, స్పీకర్స్ కమిటీ, పర్చేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, ఫుడ్ కమిటీల విధులు, బాధ్యతలను తెలి యజేశారు. వివిధ రంగాల్లో నిపుణు లైన వారిని ఉపన్యాసకులుగా ఆహ్వా నించాలని సూచించారు. టిటిడి మహి ళా ఉద్యోగులకు అందించే పద్మావతి అవార్డులు ఈ ఏడాది మరిన్ని పెం చాలని, ఇందుకోసం నైపుణ్యం, ప్ రతిభ ఆధారంగా అర్హులైన అన్ని త రగతుల ఉద్యోగులను ఎంపిక చేయాలని అన్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి వేద ఆశీ ర్వచనంతో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించాలని, శ్రీ పద్మా వతి వైభవం నృత్య కార్యక్రమంతో ముగించాలని చెప్పారు.
ఈ సమీక్షలో సంక్షేమ విభాగం డెప్ యూటీ ఈవో శ్రీ ఆనంద రాజు, మహిళా అధికారులు, మహిళా ఉద్యోగుల సం ఘం నాయకులు, మహిళా ఉద్యోగులు పా ల్గొన్నారు.
No comments :
Write comments