11.2.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు adhyanotsavams




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 28 ప్రారంభమైన అధ్యయనోత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ముగిశాయి సందర్భంగా ఆలయంలో ప్రత్యే కార్యక్రమాలు నిర్వహించారు.


 సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారుశ్రీ ఆండాళ్‌ అమ్మవారుశ్రీ విష్వ‌క్సేనుల‌వారుశ్రీరామానుజాచార్యులుశ్రీ న‌మ్మాళ్వార్‌శ్రీ కూర‌త్తాళ్వార్‌శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభ‌మైందితిరుప‌తి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనంఆస్థానం నిర్వహించారుక్కడినుంచి బయల్దేరి పిఆర్‌ గార్డెన్‌ మీదుగా మధ్యాహ్నం తిరిగి ఆలయానికి చేరుకుంది.


సాయంత్రం 6.30 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామివారికి గ‌జ మాల‌తో మ‌ర్యాద జ‌రిగిందిఅనంత‌రం స‌న్నిధిలో స్వామిఅమ్మ‌వార్ల‌కు స్థానం నిర్వ‌హించారు.


 కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామిల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతిఏఈవో శ్రీ నారాయ‌ణ చౌద‌రిసూపరింటెండెంట్ శ్రీ చిరంజీవిఇత‌ర అధికారులుఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.


No comments :
Write comments