తిరుపతిశ్రీకపిలేశ్వరస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలకుశనివారంసాయంత్రంశాస్త్రోక్తంగాఅంకురార్పణజరిగింది. ఫిబ్రవరి 8 నుండి 17వతేదీవరకుఆలయంలోబ్రహ్మోత్సవాలుజరుగనున్నాయి.
ఫిబ్రవరి 8నఉదయం 6.05 గంటలకుమకరలగ్నంలోధ్వజారోహణంతోబ్రహ్మోత్సవాలుప్రారంభమవుతాయి.అనంతరంఉదయం 7 నుంచి 9 గంటలవరకుపల్లకీఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటలవరకుహంసవాహనసేవజరుగనున్నాయి.
No comments :
Write comments