16.2.26

అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు aswa vahanam








శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8 రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.


ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయిస్వామి శ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలనితన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు.


వాహ‌న‌సేవ‌లో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈఓ శ్రీ గోపినాథ్‌కంకణ బట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌ధ‌నశేఖ‌ర్‌విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments