11.2.26

"పరాత్పర పరమేశ్వర......, కపిల మహాముని పూజిత లింగం....., హిమగిరి మందిర " సంకీర్త‌న‌ల‌తో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు cultural programs







శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడ‌వ రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.


ఇందులో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వర అధ్యాపకులు శ్రీ హరిబాబు శ్రీ వేణుగోపాల్ బృందండోలుపై శ్రీ శ్రీనివాసులుశ్రీ మనోజ్ , శ్రీ గిరిధర్,  శృతిపై శ్రీ‌సుమంత్ , తాళంపై శ్రీ లోకేష్ బృందం నాదస్వర డోలు కచేరి భ‌క్తుల‌ను ఆకట్టుకుందికచేరీలో భాగంగా "గిరిజారమణ....., నిన్ను చెప్ప కారణమేమి...., వాంఛతోనున...., రాగసుధారస...., సదానంద తాండవం....., విశ్వేశ్వర....., భో శంభో....., "అను కృతులు ఆలపించిరి.


త‌రువాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 గంట‌ల వ‌ర‌కు జరిగిన గాత్ర కచేరీలో గాత్రంపై కళాశాల శ్రీ శబరి గిరీష్వయొలిన్‌పై  డా|| కృష్ణ , మృదంగంపై శ్రీ రఘురామ్ బృందం అద్భుతంగా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారుకచేరీలో భాగంగా "మహాగణపతిం..., పార్వతి పతిం...., శ్రీ కాళహస్తీశ...., పరాత్పర పరమేశ్వర......, కపి మహాముని పూజిత లింగం....., హిమగిరి మందిర...., "వంటికృతులు పాడి ప్రేక్షకులను అలరించారు,

 

అనంత‌రం రాత్రి 7:30 నుంచి 8:30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత నృత్ కళాశాల అధ్యాప‌కులు శ్రీ హరినాథ్ బృందం  "ఇందరికీ అభయములు......, లింగాష్టకం....., అంబాస్టకం....., కురై ఒండ్రుం ఇళ్ళై......, కాల భైరవాస్టకం....., వచ్చెను అలమేలు మంగా.......  "వంటి అంశాలతో అందరిని ఆకట్టుకున్నారుభరతనాట్య నృత్య కార్యకమంలో ఎం.పద్మ,హేమ చంద్రికతేజశ్రీ రమేష్క్యాతిశ్రీతోరణ, తేజశ్రీపద్మజహర్షితభావన, రమ్యశ్రీశాన్వికీర్తనజాహ్నవిహవేషలక్ష్మీ నిఖిలజోష్నాయశస్వినితేజశ్రీనిత్యశ్రీఅమర నాగ విందామౌలికర్షితనేహాఅవంతికలోకారాధ్యమహితజోషితమౌనిశ్రీరాహిత్యలక్ష్మీ దీక్షిత పాల్గొన్నారు.

No comments :
Write comments