VIDEO
తిరుమలలో
భక్ తుల సౌకర్యార్థం టీటీడీ అమలు చే స్తున్న QR కోడ్ ఆధారిత పాద రక్ షల ట్రాకింగ్ & మేనేజ్‌మెంట్ వ్ యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచే స్తూ విశేష ఫలితాలను అందిస్తోం ది . ఆధునిక సాంకేతికతతో అమలులో కి వచ్చిన ఈ విధానం ద్వారా భక్ తులు తమ పాద రక్షలను సులభంగా డి పాజిట్ చేసి , తిరిగి వేగంగా పొం దగలుగుతున్నారు .
2025 సెప్టెంబర్ నుండి 2026 ఫి బ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్– డెలివరీ లా వాదేవీలు ఈ విధానం ద్వారా వి జయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కా లంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితం గా తిరిగి అందజేయడం జరిగింది. దా దాపు అన్ని కేంద్రాల్లో పాద రక్ షల తిరిగి పొందే శాతం అత్యంత అధి కంగా నమోదు కావడం ఈ వ్యవస్థ సమర్థ తను ప్రతిబింబిస్తోంది.
వీటిలో ఏటీజీహెచ్ కేంద్రంలో మొ త్తం 44,714 పాద రక్షలు సేకరిం చగా, వాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయి. కృ ష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56, 019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యా యి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పా ద రక్షలు సేకరించబడగా, 54,928 పాద రక్షలు భక్తులకు అం దించబడ్డాయి. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్ షలు సేకరించగా, వాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. అదే విధంగా రామ్ భగీచ విశ్రాం తి గృహం కేంద్రంలో 76,556 పాద ర క్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యా యి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేం ద్రంలో 53,250 పాద రక్షలు సేకరిం చబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ చే యబడ్డాయి.
ప్రత్యేకించి రద్దీ అధికంగా ఉం డే ప్రాంతాల్లో ఈ విధానం భక్తు లకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోం ది. ఫిబ్రవరి 1 నుండి 15 వ తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే 1,35, 314 పాద రక్షల లావాదేవీలు జరగడం ద్వారా రద్దీ సమయాల్లోనూ ఈ వ్ యవస్థ ఎంత వేగంగా, క్రమబద్ధంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.
గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతా ల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటం, భక్తులు ఎదుర్కొంటు న్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి. హెచ్. వెంకయ్ య చౌదరి ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని ఈ విధా నానికి శ్రీకారం చుట్టారు.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్ష ల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్ బందులు గణనీయంగా తగ్గాయి.
ఈ నూతన విధానంపై భక్తుల్లో హర్ షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి .
గతంలో పాద రక్షలు తప్పిపోవడం, గం దరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తర చుగా ఎదురయ్యేవనీ, నూతన ట్రాకిం గ్ విధానం అమలులోకి వచ్చిన తర్ వాత ఆ సమస్యలు దాదాపుగా పూర్తి గా తొలగిపోయాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్ రాంతాల్లో అవసరాన్ని బట్టి భవి ష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పా టు చేయడం, సిబ్బంది సంఖ్యను పెం చడం వంటి చర్యలతో ఈ వ్యవస్థను మ రింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనే యస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చే యనున్నారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లో పా దరక్షల వాడకం నిశిద్ద o
తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉం డే నాలుగు మాడ వీధుల్లో దాదాపు ప్రతి రోజూ స్వామి వారు విహరిస్ తారు కనుక పాద రక్షలు ధరించడం ని షిద్ధం. కావున భక్తులు తప్పని సరిగా పాద రక్షల కొరకు టీటీడీ ఏ ర్పాటు చేసిన ఈ నూతన విధానాన్ని వినియోగించుకోగలరు.
ఈ ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ ల తిరుమలలో పరిశుభ్రత మరింత మె రుగుపడటమే కాకుండా, భక్తులకు సౌ కర్యవంతమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే ప్రధాన లక్ష్ యంగా టీటీడీ
ఈ Smart Shoe Keeping విధానాన్ని అమలు చేస్తోం ది.
No comments :
Write comments