కాగాశనివారంఉదయం 8 గం.లకుమోహినిఅవతారంలోభక్తులనుకటాక్షించారు. అనంతరంఉదయం 10 గం.లకుస్నపనతిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటలవరకుఊంజల్సేవవైభవంగాజరగనుంది. రాత్రి 7 గంటలనుండిగరుడవాహనసేవఅశేషభక్తులమధ్యసాగింది.
ఫిబ్రవరి 22వతేదీఉదయం 8 గం.లకుహనుమంతవాహనం, మధ్యాహ్నం 3 గం.లకురథరంగఢోలోత్సవం, రాత్రి 7గం.లకుగజవాహనంపైస్వామివారువిహరించిభక్తులనుఆశీర్వదించనున్నారు.
No comments :
Write comments