11.2.26

హనుమంత వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు hanumath vahanam






తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయిఫిబ్రవరి 10 తేదీ ఉదయం 09 గం.లకు కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారి విహరించి భక్తులకు అభయమిచ్చారురాత్రి 07 గం.లకు హనుమంత వాహనంపై భక్తులను ఆశీర్వదించారు.


భజనలుకోలాటాల నడుమ పుర వీధుల్లో  శ్రీ పద్మావతీ అమ్మవారి వాహన సేవలను నిర్వహిస్తున్నారుక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారుఫిబ్రవరి 11 తేదీ ఉదయం  పల్లకీ ఉత్సవంరాత్రి  గజ వాహనం సేవలో శ్రీ పద్మావతీ అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారుబ్రహ్మోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ నుంజయులుసూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత , ఆల‌య అర్చ‌కులు త‌ర అదికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments