15.2.26

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు kalpavruksha Vahanam







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.


భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందివాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌అన్నారావు సర్కిల్‌వినాయక నగర్‌ క్వార్టర్స్‌రేరామ హరేకృష్ణ గుడిఎన్‌జిఓ కాలనీఅలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుందిభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారుశ్రీ సోమస్కందమూర్తిశ్రీ కామాక్షి అమ్మవారికి పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో అభిషేకం చేశారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments