VIDEO
శ్రీ
కపిలేశ్ వర స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రాం గణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై ఎస్వీ సంగీత కళాశాల అధ్యా పకులు మరియు విద్యార్థుల భక్ తి సంగీత కార్యక్రమాలు భక్తు లను మైమరిపించాయి .
ఇందులో బాగంగా సాయంత్రం 5:30 గం టల వరకు వేణు కచేరిలో శ్రీ చె న్నయ్య బృందం " శ్రీ విఘ్నరాజం భ జే..., సాంబశివాయనవే... , శోభిల్లు..., మయాతీత స్వరూపి ణి, అయిగిరి నందిని..., " వంటి కీర్తనలు ఆలపించి భక్తు లను ఆకట్టుకున్నారు. తదుపరి సా యంత్రం 6:30 గంటల నుండి గాత్ర కచేరీలో " శ్రీమతి జి. చిన్నమ్మ దేవి బృందం శ్రీ మహా గణపతే... , పరమేశ్వర జగదీశ్వర...., పార్ వతీ నినునే నెరనమ్మితి..., పు రహర నందన...., " వంటి కృతులు పాడి అలరించారు.
తరువాత రాత్రి 7:30 గంటల నుం డి నృత్య ప్రదర్శనలో భాగంగా కళా శాల పూర్వపు విద్యార్థులు శ్రీ బాలాజీ బృందం నృత్య ప్రదర్శన చే సి అందరినీ ఆకట్టుకున్నారు.
No comments :
Write comments