5.2.26

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం Kapileswara swmay vari temple





తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో బుధ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగిందిబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది సందర్భంగా గర్భాలయంధ్వజస్తంభంఉప ఆలయాలుఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకాధికారి శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులుఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments