17.2.26

పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి purusha mruga vahanam






తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన సోమ‌వారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారుభజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడు పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందివిశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.


కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారుఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారుఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైందిఉద‌యం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు సంద‌ర్భంగా శ్రీ సోమస్కందమూర్తిశ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుగంధంప‌న్నీరువిభూదితో స్నపనం నిర్వహించారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌క‌లు,ఇత‌ర అధికారులువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments