VIDEO
తిరు
పతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజై న సోమవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరు చ్చిపై అనుగ్రహించారు .
భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మం గళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వా హనసేవ కోలాహలంగా జరిగింది. విశే షంగా భక్తులు వాహన సేవకు విచ్చే సి కర్పూర హారతులు సమర్పించారు.
మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్ర హ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనం పై దర్శించే భక్తుల కోరికలు నె రవేరతాయని ఐతిహ్యం.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కామాక్షి సమే త కపిలేశ్వరస్వామివారి కల్యాణ మ హోత్సవం వైభవంగా జరిగింది. విశే షంగా భక్తులు పాల్గొన్నారు. కల్ యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తు లకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అం దజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్ కృతిక కార్యక్రమాలను రష్యా నుం డి వచ్చిన విదేశీ భక్తులు ఆద్యం తం తిలకించి ఆనందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెం ట్ శ్రీ చంద్రశేఖర్ , ఇతర అధికా రులు, ఆలయ అర్చకులు, విశేషంగా భ క్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments