టీటీడీ
ఉద్యోగుల క్రీడాపోటీల్లో సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల బ్లాంకెట్ వాలీబాల్ పోటీలలో శ్రీమతి గాయత్రీ దేవి విజయం సాధించగా, శ్రీమతి భాను ప్రియ రన్నరప్ గా నిలిచింది.
• 45 ఏళ్లు పైబడిన మహిళ ఉద్యోగుల వాలీబాల్ పోటీల్లో శ్రీమతి హేమలత బృందం విజయం సాధించగా, శ్రీమతి లలిత బృందం రన్నరప్ గా నిలిచింది.
• దివ్యాంగ ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి ప్రియాంక విజయం సాధించగా, శ్రీమతి భవ్య రన్నర్ గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి శారద, శ్రీమతి తులసమ్మ విజయం సాధించగా, శ్రీమతి ప్రమీల, శ్రీమతి అమ్ములు రన్నరప్ గా నిలిచింది.
- దివ్యాంగుల పురుష ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలో శ్రీ విద్యాసాగర్ విజయం సాధించగా, శ్రీ ముని చంద్రన్ రన్నరప్ గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ విద్యాసాగర్, శ్రీ రెడ్డప్ప విజయం సాధించగా, శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ రాజ్ కుమార్ రన్నరప్ గా నిలిచింది
• దివ్యాంగుల విశ్రాంతి పురుష ఉద్యోగుల చెస్ సింగిల్స్ పోటీల్లో శ్రీ రవికుమార్ విజయం సాధించగా, శ్రీ భాస్కరు రన్నరప్ గా నిలిచారు.
• దివ్యాంగుల విశ్రాంతి మహిళా ఉద్యోగుల చెస్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి అరుణ కుమారి విజయం సాధించగా, శ్రీమతి విజయలక్ష్మి రన్నరప్ గా నిలిచారు.
• దివ్యాంగుల విశ్రాంతి మహిళా ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి భారతి విజయం సాధించగా, శ్రీమతి సురేఖ రన్నరప్ గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి సురేఖ, శ్రీమతి ప్రభావతమ్మ విజయం సాధించగా, శ్రీమతి భారతి, శ్రీమతి సావిత్రమ్మ రన్నరప్ గా నిలిచారు.
No comments :
Write comments