ఉదయం 06.00 గం.లకుసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపితదుపరిమూలవర్లకుఅభిషేకం, ఉదయం 9.30 గం.లనుండి 11.30 గం.లవరకుస్నపనతిరుమంజనంనిర్వహించారు. సాయంత్రం 05.00 గం.లకువైభవంగాశ్రీదేవిభూదేవిసమేతశ్రీప్రసన్నఅభయహస్తఆసీనశ్రీవేంకటేశ్వరస్వామివారికికల్యాణోత్సవంచేపట్టారు. రాత్రి 07.00 గం.లనుండి 09.00 గం.లవరకుగరుడసేవపైస్వామివారుభక్తులనుదీవించారు.
No comments :
Write comments