VIDEO
టీటీడీ
దాస సా హిత్య ప్రాజెక్టు ద్వారా భక్తి మార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో ( వైద్య , విద్య ) డాక్టర్ ఏ . శరత్ అన్నారు .
తిరుమలలో మూడురోజుల పాటు నిర్ వహించిన శ్రీవారి త్రైమాసిక మె ట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మం డపంలో మంగళవారం ఘనంగా ముగిసింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన జేఈవో భక్తులను ఉద్దే శించి ప్రసంగించారు.
తిరుమలలో నిర్వహించిన మెట్లోత్ సవం కార్యక్రమం ద్వారా ధర్మ ప్ రచారం, సనాతన ధర్మ సంరక్షణకు కృ షి చేస్తున్నామన్నారు. గ్రామ గ్ రామాల నుండి విచ్చేసిన వాలంటీర్ లు, సేవకులు స్వామివారి ప్రతిని ధులుగా భక్తిని ప్రజల్లో వ్యాప్ తి చేయాలన్నారు.
భక్తిమార్గమే వ్యక్తిగత శాంతికి , కుటుంబ శాంతికి, సమాజ శాంతికి పునాదని, శ్రీవేంకటేశ్వర స్వా మి నామస్మరణే దీనికి మూలమని ఈ సం దర్భంగా ఆయన తెలియజేశారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యే క అధికారి శ్రీ ఆనందతీర్థాచార్ యులు మాట్లాడుతూ ఒక్కసారి మెట్ లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పు ణ్యఫలం దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవచనకర్తలు, ఆం ధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెంది న భజన మండలి సభ్యులు విశేష సంఖ్ యలో పాల్గొన్నారు.
No comments :
Write comments