13.2.26

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి తిరునిన్రావుర్ గొడుగులు umbrellas




శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి గురువారం 6 గొడుగులు కానుకగా అందాయితిరునిన్రావుర్‌కు చెందిన శ్రీ భాష్య‌కార కైంక‌ర్య ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌క ట్ర‌స్టీ శ్రీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో  గొడుగులను తీసుకొచ్చారు.


ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో  గొడుగులను టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రిబోర్డు స‌భ్యులు శ్రీ జిభానుప్ర‌కాష్‌రెడ్డిచంద్ర‌గిరి ఎం.ఎల్‌. శ్రీ పులివ‌ర్తి నానిజేఈవోలు శ్రీ వి.వీర‌బ్ర‌హ్మండా.శ‌ర‌త్‌సివిఎస్వో శ్రీ కే.విముర‌ళీకృష్ణ‌జిల్లా ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడుస్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీకి అందించారు.

No comments :
Write comments