అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
No comments :
Write comments