18.3.26

మార్చి 19న మహతిలో ఉగాది సంబరాలు ugadi celebrations




టీటీడీ హిందూ ర్మప్రచార పరిషత్ మరియు సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 19 తిరుపతిలోని హతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించబడనున్నాయి.


 కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందిఎస్వీ సంగీతనృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని నిర్వహించబడుతుందిఅనంతరం ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితులు వేదపారాయణం చేస్తారు.


ఉదయం 10.05 గంటలకు ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చేపడుతారుఅటు తర్వాత కవి సమ్మేళనం జరుగుతుంది.


అనంతరం డాపూజారి వరలక్ష్మి భగవద్గీత అనుష్టానంశ్రీ హేమ వేంకట నారాయణ భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తారుటీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.


పలు పోటీల్లో గెలిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేస్తారుచివరగా ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

No comments :
Write comments