29.3.26

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం donation




నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ ర‌మాకాంత్ శెట్టి శ‌నివారం స్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం అందించారు.


 మేర‌కు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌కు అంద‌జేశారు.


 కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ జిభాను ప్ర‌కాష్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments :
Write comments