29.3.26

తిరుమలలో ఘనంగా శ్రీరామ నవమి పట్టాభిషేక అస్థానం pattabhishekam




శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలోని ఆలయంలో శ్రీరామచంద్ర మూర్తి వారి పట్టాభిషే ఆస్థానం ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా శ్రీమద్రామాయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని ఆలయ అర్చకులు రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీరామసీతలక్ష్మణ స్వామివారి ఉత్సవ మూర్తుల సమక్షంలో పారాయణం చేశారు.


 కార్యక్రమంలో ఆలయ అధికారులు రియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments