మార్చి 28వతేదీఉదయం 8 నుండి8.45 గంటలమధ్యధ్వజారోహణంనిర్వహిస్తారు. మార్చి 31నఉదయం 10 నుండి 11 గంటలవరకుశ్రీసీతాలక్ష్మణసమేతశ్రీకోదండరామస్వామివారికిస్నపనతిరుమంజనంనిర్వహిస్తారు. ఏప్రిల్ 1నసాయంత్రం 6 నుండిరాత్రి8 గంటలవరకుహనుమంతవాహనంపైస్వామివారువిహరించిభక్తులకుదర్శనంఇవ్వనున్నారు.
ఏప్రిల్ 3వతేదీఉదయం 10 నుండి 11.30 గంటలవరకుశ్రీసీతారాములకల్యాణోత్సవం, సాయంత్రం 6నుండిరాత్రి 8 గంటలవరకుగరుడవాహనంపైస్వామివారుఉరేగుతూభక్తులనుకటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించిగృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలోపాల్గొనవచ్చు.
ఏప్రిల్ 5వతేదీఉదయం 9.30 నుండి 11.30 గంటలవరకుస్వామి, అమ్మవార్లఉత్సర్లకు, చక్రత్తాళ్వార్కుస్నపనతిరుమంజనం, చక్రస్నానంనిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకుధ్వజావరోహణముతోబ్రహ్మోత్సవాలుముగుస్తాయి.
ఏప్రిల్ 6వతేదీఉదయం 9 నుండి 10.30 గంటలవరకుశ్రీరామపట్టభిషేకంవైభవంగానిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలసందర్భంగాప్రతిరోజుసాయంత్రం 6 నుండిరాత్రి 7 గంటలవరకుఊంజలసేవజరుగనుంది.
No comments :
Write comments