22.3.26

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ap cm in tirumala










రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరికుమారుడు మరియు మంత్రి శ్రీ లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారుముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా గౌ|| ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు.


మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారుధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారుఅనంతరం శ్రీ వకుళమాతనుఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామిసబేరాభాష్యకార్ల సన్నిధియోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.

 

శ్రీవారిని దర్శించుకున్న గౌ|| ముఖ్యమంత్రివర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారుతరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలుశ్రీవారి తీర్థప్రసాదాలుచిత్రపటంపరాభవ నా సంవత్సర పంచాంగండైరీక్యాలెండర్అగరబత్తులుపంచగవ్య ఉత్పత్తులను చైర్మన్ఈవోలు అందించారు.


 కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులుప్రజా ప్రతినిధులురాష్ట్రజిల్లా అధికారులుటీటీడీ జేఈవోలు శ్రీ వీరబ్రహ్మండాక్టర్ శరత్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇతర అధికారులు పాల్గొన్నారు


No comments :
Write comments