VIDEO
తిరుమల
శ్రీవా రి ఆలయంలో శుక్రవారం శ్రీరా మనవమి ఆస్థానాన్ని పురస్కరించు కొని సాయంత్రం 6.30 నుండి 8 గం టల వరకు శ్రీరాములవారు తన భక్తు డైన హనుమంతునిపై తిరుమాడ వీధు లలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిం చారు .
హనుమంత వాహనం – భగవత్ భక్ తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్ రగణ్యుడు. రామాయణంలో మారుతి స్ థానం అద్వితీయం. చతుర్వేద నిష్ ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా , లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆం జనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్ వడం భక్తులను ఆనందపరవశులను చేసిం ది. గురు శిష్యులై శ్రీరామ హను మంతులు తత్త్వ వివేచనగావించిన మ హనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదా లతత్త్వం ఒనగూరుతుంది.
శ్రీరామనవమి ఆస్థానం
అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరా మనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్ వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి. హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధి కారులు పాల్గొన్నారు.
No comments :
Write comments