VIDEO
తిరుపతి
శ్రీ కో దండరామస్వామివారి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గం టలకు స్వామివారు సూర్యప్రభ వా హనంపై దేదీప్యమానంగా ప్రకాశించా రు .
ఆలయ నాలుగు మాడ వీధుల్లో వా హనసేవ వైభవంగా జరిగింది. భక్తు లు అడుగడుగునా కర్పూరహారతులు సమ ర్పించి స్వామివారిని దర్శించు కున్నారు.
సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివా రకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్ యాలు, చంద్రుడు, అతని వల్ల పెరి గే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతే జం వల్లనే వెలుగొందుతున్నాయి.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమే త శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్ లకు స్నపన తిరుమంజనం వేడుకగా ని ర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు , తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్ రీ పెద్దజీయర్‌స్వామి, ఆలయ డె ప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూ పరింటెండెంట్ శ్రీ మునిశంకర్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మార్చి 24 న రథోత్సవం :
శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్ మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథో త్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7.30 గంటలకు స్వామివారు రథారో హణం చేస్తారు. ఉదయం 8.30 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తా రు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరిం చి భక్తులను కటాక్షించనున్నారు.
No comments :
Write comments