29.3.26

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు talambralu





తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది


ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టిటిడి అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతరం ముత్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులకు అందించారుఅక్కడినుండి అంబారీపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు ఊరేగింపు తీర్థకట్ట వీధిగాంధీ రోడ్డు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ క్షిణ మాడ వీధిబజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ , ఇతర అధికారులుశ్రీవారి సేవకులువిశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments