20.3.26

మహతిలో ఘనంగా ఉగాది ఉత్సవం ugadi celebrations








టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది.


 సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త మరియు ఆగమ సలహా మండలి అధ్యక్షులు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథివారనక్షత్రయోగకరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారుపూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారనిఇది ఎంతో పుణ్యఫలమని అన్నారుశ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారుదేశం న్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారుఅనంతరం ఆయా రాశుల వారికి  సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారుఅనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదంనూతన వస్త్రాలతో సన్మానించారు.


 తరువాత ఉదయం 11 నుండి 12:30 గంటల వరకు ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం నిర్వహించారు.


ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులువిద్యార్థులు చక్కగా మంగళధ్వనిప్రార్థన వినిపించారు.  తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడిప్రసాదం పంపిణీ చేశారు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


 కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజుఇతర అధికారులుఉద్యోగులుపు ప్రజలు పాల్గొన్నారు.

No comments :
Write comments