తిరుపతికి చెందిన శ్రీ పి.సతీష్ కుమార్, శ్రీమతి పి.రోజా దంపతులు బుధవారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్రకి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర అభినందించారు.
No comments :
Write comments